
AP, Telangana News Live: 7 యుద్ధాలు ఆపాను.. నొబెల్ ప్రైజ్ ఇవ్వాలంటున్న ట్రంప్
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో అమెరికా అధ్యక్షలవారి తర్వాతే ఎవ్వరైనా.. ఇప్పటికే తిక్కతిక్క నిర్ణయాలతో ప్రపంచానికే గత్తరలేపుతున్న ట్రంపుసారు.. మరోసారి సొంత డబ్బు కొట్టుకున్నారు. ఐక్యరాజ్యసమితి వేదికపైనే తానో ధీరుడు, సూరుడు, ప్రపంచశాంతి ధూతను అంటూ తెగ బిల్డప్ ఇచ్చుకున్నారు. ఇంతా చేస్తున్నా నోబెల్ బహుమతి ఇవ్వరా.. అంటూ రివర్స్ క్వశ్యన్ వేశారు ట్రంప్.యుద్ధాలెన్నో ఆపానంటారు.. అందరి సంగతీ తేలుస్తానంటారు.. ప్రపంచంలో ఎవరూ చేయలేనివెన్నో చేశానంటూ తనకు తానే వీరతాడు వేసుకుంటారు డొనాల్డ్ ట్రంప్. తన వ్యవహారశైలితో సెటైర్లకీ…