
News9 Global Summit: జర్మనీలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ రెండవ ఎడిషన్..! పాల్గొనే ప్రముఖులు వీరే..
దేశంలో ప్రముఖ వార్తా నెట్‌వర్క్ అయిన TV9 భరత్‌వర్ష్ నిర్వహిస్తున్న న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ రెండవ ఎడిషన్ అక్టోబర్ 9 నుండి 10 వరకు జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరుగుతోంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న శక్తులు తమ ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలిసేలా చేస్తున్న ఈ తరుణంలో భారత్, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఈ న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్ ప్రధానంగా “ప్రజాస్వామ్యం, జనాభా, అభివృద్ధి: భారత్-జర్మనీ సంబంధాల.”…