
Gold: భారత్‌లో బయటపడ్డ మరో నిధి..3 కిలోమీటర్ల భూగర్భంలో బంగారు గని.. త్వరలోనే టెండర్లు..!
ఒకప్పుడు ధైర్యవంతులైన యోధులకు నిలయంగా ఉన్న రాజస్థాన్ ఇకపై బంగారాన్ని దిగుమతిలోనూ ముందు వరుసలో ఉండనుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని బన్స్వారా జిల్లాలో మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త బంగారు గనిని గుర్తించారు. దేశంలో బంగారు నిల్వలు కలిగిన నాల్గవ రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. దేశంలోని బంగారు సరఫరాలో 25శాతం ఇక్కడి నుండే వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. భూగర్భంలో వివిధ ప్రదేశాలలో బంగారు ఖనిజం రూపంలో బంగారం లభిస్తుంది. మైనింగ్ కోసం GPR, VLF పద్ధతులు…