Health Tips: వారికి కాకరకాయలు విషంతో సమానమట.. జాగ్రత్త.. తినే ముందు ఒకసారి ఆలోచించండి!

Health Tips: వారికి కాకరకాయలు విషంతో సమానమట.. జాగ్రత్త.. తినే ముందు ఒకసారి ఆలోచించండి!

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కాకరకాయలు చాలా మంచివి. కాకరకాయలు టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, సహజంగా రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు ఉన్నవారు లేదా హైపోగ్లైసీమియాకు గురయ్యే అవకాశం ఉన్నవారు, కాకరకాయ తినడం వల్ల వారి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా వరకు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో గ్లూకోస్ తగ్గితే తలతిరగడం లేదా మూర్ఛపోవడం, అధిక చెమట, గందరగోళం లేదా చిరాకు, హార్ట్‌బీట్‌లో మార్పులు వంటి సమస్యలు రావచ్చని చెబున్నారు….

Read More
Team India: వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటు.. రోహిత్‌తోపాటు మరో ఇద్దరికి దిమ్మతిరిగే షాకిచ్చిన గంభీర్

Team India: వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటు.. రోహిత్‌తోపాటు మరో ఇద్దరికి దిమ్మతిరిగే షాకిచ్చిన గంభీర్

Abhishek Sharma ODI Team: టీ20లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ త్వరలో వన్డే ఫార్మాట్‌లోకి కూడా చేరే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత, ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్డే జట్టులో అతనికి చోటు కల్పించవచ్చు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. టీం ఇండియా తరపున 21 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ ఆసియా కప్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు….

Read More
OG Movie: ఓజీ మూవీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. బెనిఫిట్‌ షో, టికెట్‌ ధరల పెంపుపై స్టే..

OG Movie: ఓజీ మూవీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. బెనిఫిట్‌ షో, టికెట్‌ ధరల పెంపుపై స్టే..

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ నెలకొంది.. మరికొన్ని గంటల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం ఓజీ.. థియేటర్లలో సందడి చేయనుంది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడనుండగా.. గురువారం నుంచి పూర్తి స్థాయిలో థియేటర్లలో ఓజీ చిత్రం సందడి చేయనుంది.. ఈ క్రమంలోనే.. ఓజీ చిత్రానికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓజీ టికెట్‌ ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే విధించింది. బెనిఫిట్‌షో టికెట్‌…

Read More
ఓరీ దేవుడో.. కరోనా పోయిందనుకుంటే.. మరో మహమ్మారి.. 2రోజుల్లో లక్షణాలు,10రోజుల్లో మరణం..!

ఓరీ దేవుడో.. కరోనా పోయిందనుకుంటే.. మరో మహమ్మారి.. 2రోజుల్లో లక్షణాలు,10రోజుల్లో మరణం..!

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వ్యాధుల కారణంగా ఆరోగ్య సేవలపై అదనపు ఒత్తిడి కనిపిస్తోంది. ఇటీవలి నివేదికల ప్రకారం, ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో లెజియోనైర్స్ అనే అరుదైన వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దీని వలన తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో ప్రజలు బాధితులుగా మారుతున్నారు.. మీడియా నివేదికల ప్రకారం, సెంట్రల్ హార్లెం నగరంలో ఈ వ్యాధి కారణంగా ఆరుగురు మరణించినట్టుగా వైద్య ఆరోగ్య అధికారులు వెల్లడించారు. 100 మందికి పైగా ఈ వ్యాధి నిర్ధారించబడింది. ఇది లెజియోనెల్లా బ్యాక్టీరియా వల్ల…

Read More
నడిరోడ్డుపై పే..ద్ద.. గొయ్యి.. పదుల సంఖ్యలో పడిపోయిన వాహనాలు.. వీడియో చూశారా!

నడిరోడ్డుపై పే..ద్ద.. గొయ్యి.. పదుల సంఖ్యలో పడిపోయిన వాహనాలు.. వీడియో చూశారా!

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ ఆకస్మాత్తుగా నడిరోడ్డు మీద భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో వరుసగా వాహనాలు అందులో పడిపోయాయి. 50 మీటర్ల లోతులో గొయ్యి ఏర్పడడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. గొయ్యిలో పడిపోయిన వాహనాలను భారీ క్రేన్ల సాయంతో బయటకు తీశారు. మెయిన్ రోడ్డు సమీపంలోనే భూగర్భ రైల్వేస్టేషన్‌ నిర్మాణం జరుగుతోంది. రోడ్డు మీద భారీ గొయ్యి ఏర్పడడానికి ఇదే కారణమని అధికారులు వెల్లడించారు. రోడ్డు సమీపంలోని భవనాలకు కూడా…

Read More
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు వీడియో

నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు వీడియో

తెలంగాణ రాష్ట్రం భారీ వర్షాల బారి నుండి తీవ్రంగా ప్రభావితమవుతోంది. వాతావరణ శాఖ తాజాగా జారీ చేసిన హెచ్చరిక ప్రకారం రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ హెచ్చరిక రాష్ట్రంలోని ప్రజలను అప్రమత్తం చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. గంగా…

Read More
Swaminarayan Temple: జోధ్‌పూర్‌లో స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు సర్వం సిద్ధం.. పూర్తి వివరాలివే..

Swaminarayan Temple: జోధ్‌పూర్‌లో స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు సర్వం సిద్ధం.. పూర్తి వివరాలివే..

జోధ్‌పూర్‌లోని BAPS స్వామినారాయణ్ ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం (సెప్టెంబర్ 25వ తేదీన) అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే, ఈ ప్రతిష్టాపన వేడుకకు ముందు నుంచి అనేక రకాల ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలను BAPS స్వామినారాయణ సంస్థ అధిపతి, ఆధ్యాత్మిక గురువు, ప్రపంచ ప్రఖ్యాత సాధువు బ్రహ్మస్వరూప్ మహంత్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే.. స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి రెండు రోజుల ముందు.. ప్రతిష్టించబడే దేవతా విగ్రహాలను యజ్ఞం ముందు ఉంచారు…..

Read More
Telugu Indian Idol: ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌లో  ‘తెలుసు కదా’ టీమ్.. పండగ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

Telugu Indian Idol: ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌లో ‘తెలుసు కదా’ టీమ్.. పండగ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా తెలుసు కదా చిత్రం బృందం ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో సందడి చేసింది. హీరో సిద్దుతో పాటు హీరోయిన్లు శ్రీనిధి, రాశీ ఖన్నా ఈ సింగింగ్ రియాలిటీ షోకు అతిథులుగా…

Read More
TV9 Special Story : ఆ ఊరి కండ్లకు మరణం లేదు వీడియో

TV9 Special Story : ఆ ఊరి కండ్లకు మరణం లేదు వీడియో

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని అబ్బిడిపల్లి అనే చిన్న గ్రామం ఇటీవల నేత్రదానం విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుమారు 700 మంది జనాభా ఉన్న ఈ గ్రామం, 100% నేత్రదానం చేయడానికి తీర్మానం చేసుకోవడం ద్వారా ఒక అద్భుతమైన రికార్డును సృష్టించింది. అందరూ వ్యవసాయం మీద ఆధారపడిన శ్రామికులు అయినప్పటికీ, వారిలో అక్షరాస్యత శాతం అంతంత మాత్రమే అయినప్పటికీ, నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ…

Read More
Car Pooling: బస్సు, ట్రైన్‌తో పని లేదు.. వేరే వాళ్ల కారులో వెళ్లిపోవచ్చు! కొత్త కాన్సెప్ట్ మీరూ ట్రై చేయండి!

Car Pooling: బస్సు, ట్రైన్‌తో పని లేదు.. వేరే వాళ్ల కారులో వెళ్లిపోవచ్చు! కొత్త కాన్సెప్ట్ మీరూ ట్రై చేయండి!

ఎక్కడికైనా వెళ్లేటప్పుడు బస్, ట్రైన్ ఆప్షన్లతో పాటు కార్ పూలింగ్ అనే మరో ఆప్షన్ కూడా ఉందని చాలామందికి తెలియదు.  సొంత కార్లు ఉన్నవాళ్లు చాలాసార్లు కారులో సింగిల్‌గా ప్రయాణించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు అదే రూట్‌లో వెళ్లే వాళ్లతో జర్నీ షేర్ చేసుకోవడం ద్వారా కారులో బోర్ కొట్టకుండా ఉంటుంది, పెట్రోల్ ఖర్చూ కలిసొస్తుంది, ఈ కాన్సెప్ట్‌తో మొదలైందే కార్ పూలింగ్. రోజూ కారులో ఆఫీస్‌కి వెళ్లేవాళ్లు, పనుల మీద వేరే ఊరికి వెళ్తున్నవాళ్లు కార్ పూలింగ్…

Read More