
స్వదేశీ పరిజ్ఞానంతో బ్రౌజింగ్ యాప్.. జోహోను పరిచయం చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జోహోకు మారాలనే తన ఉద్దేశ్యాన్ని ప్రకటించారు. డాక్యుమెంట్ యాక్సెస్, స్ప్రెడ్‌షీట్‌లు, ప్రెజెంటేషన్‌ల కోసం తాను స్వదేశీ ఉత్పత్తి జోహోకు మారుతున్నట్లు వివరిస్తూ ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం (సెప్టెంబర్ 24) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలను జోహో షో ద్వారా వివరించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. తాను క్రమంగా స్వదేశీ వెబ్ బ్రౌజర్ జోహోకు మారుతున్నానని తెలిపారు….