
ఒక్కసారిగా కూలిపోయిన రోడ్డు.. 50 మీటర్ల లోతైన భారీ గుంత!
థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో రోడ్డు కూలిపోవడంతో 50 మీటర్ల లోతున భారీ గుంట పడింది. వెంటనే స్థానికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. ఈ సంఘటన తర్వాత దెబ్బతిన్న రోడ్డుపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాంకాక్ గవర్నర్ చాడ్‌చార్ట్ సిట్టిపుంట్ మాట్లాడుతూ.. రోడ్డు కూలిపోవడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, కానీ మూడు వాహనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. భారీ సింక్‌హోల్‌లో ఒక కారు పడిపోగా, మరొక కారు అంచున చిక్కుకుపోయింది. వజీరా హాస్పిటల్ సమీపంలో ఈ సంఘటన…