
Actress: ఏందీ మేడమ్ మీరు.. ఓజీ టీషర్టులో సీరియల్ బ్యూటీ అరాచకం.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. గ్యాంగ్స్ డ్రామాతో వచ్చిన ఈ చిత్రంలో ఓజాస్ గంభీర పాత్రలో నటించాడు పవన్. ఇందులో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషించగా.. ఇక మ్యూజిక్ ఇరగదీశాడు తమన్. ముఖ్యంగా పవన్ ఎలివేషన్స్, తమన్ బీజీఎమ్ గూస్ బంప్స్…