RRB NTPC Railway Jobs 2025: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో 8,875 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

RRB NTPC Railway Jobs 2025: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో 8,875 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 సంవత్సరానికి సంబంధించి భారీగా రైల్వే ఉద్యోగాలకు తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు షార్ట్‌ నోటీస్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8,875 రైల్వే పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక సెంట్రలైజ్‌డ్‌ ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్‌ (CEN 2025) త్వరలో విడుదల చేయనుంది. నాన్-టెక్నికల్ పాపులర్…

Read More
GST 2.0: ఇప్పుడు చౌకైన కారు ఆల్టో కాదు! జీయస్టీతో సీన్ రివర్స్!

GST 2.0: ఇప్పుడు చౌకైన కారు ఆల్టో కాదు! జీయస్టీతో సీన్ రివర్స్!

జీయస్టీ మార్పు తర్వాత మారుతి సుజుకి చిన్న కార్ల ధరల్లో బాగా మార్పులు వచ్చాయి.  ఆల్టో తో పోలిస్తే.. ఎస్ -ప్రెస్సో కారు రేటు బాగా తగ్గడంతో ఇప్పుడిదే చౌకైన కారుగా మారింది.  మారుతి ఎస్ ప్రెస్సో కారుధర ఇప్పుడు కేవలం రూ. 3.50 లక్షలు మాత్రమే. ఒకప్పుడు ఆల్టో ఈ ధరకు లభించేది. ఇప్పుడు ఆల్టో ధర రూ. 3.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే గత పదేళ్లుగా భారతదేశంలో అత్యంత చౌకైన కారుగా ఉన్న…

Read More
Astrology: మీ డ్రెస్సింగే మీ అదృష్టం! ఈ జ్యోతిష్య రహస్యం తెలిస్తే కోటీశ్వరులు కావడం ఖాయం!

Astrology: మీ డ్రెస్సింగే మీ అదృష్టం! ఈ జ్యోతిష్య రహస్యం తెలిస్తే కోటీశ్వరులు కావడం ఖాయం!

పండుగల సమయంలో కొత్త వస్త్రాలు ధరించడం, ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు అందమైన బట్టలు వేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ అలవాటు వెనుక జ్యోతిష్య సంబంధం ఉంది. ఖరీదైన ఆకర్షణీయమైన దుస్తులు ధరించడం వల్ల శుక్ర గ్రహం అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా ఆ వ్యక్తులు నలుగురిలో గుర్తించబడతారు. వారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. శుక్రుడి పాత్ర జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు సౌందర్యం, ఆకర్షణ, విలాసం, సంపదకు కారకుడు. శుక్రుడు అనుగ్రహిస్తే జీవితంలో భోగభాగ్యాలు, సుఖాలు లభిస్తాయి. అందుకే,…

Read More
Tirumala: అంగరంగ వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలి వచ్చిన భక్తులు..

Tirumala: అంగరంగ వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలి వచ్చిన భక్తులు..

తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో మెదటి రోజు సాయంత్రం సాయంత్రం 5.43 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభ మయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా బంగారు తిరుచ్చి పై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార…

Read More
సినిమా లెవెల్‌ సీన్‌.. అందరూ చూస్తుండగానే రూ.కోటి విలువైన బంగారు ఆభరణాల చోరీ

సినిమా లెవెల్‌ సీన్‌.. అందరూ చూస్తుండగానే రూ.కోటి విలువైన బంగారు ఆభరణాల చోరీ

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కొందరు దొంగలు రెచ్చిపోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్‌ మండపం ప్రాంతంలో మాటువేసి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నగరానికి చెందిన శివమ్‌కుమార్‌ యాదవ్‌, రాఘవ్‌ అనే ఇద్దరు వ్యక్తులు బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగులతో ద్విచక్రవాహనంపై చాందినీ చౌక్‌ నుంచి…

Read More
CBSE Exams Time Table 2026: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల టైం టేబుల్‌ వచ్చేసింది.. టెన్త్‌ పరీక్షలు మాత్రం 2 సార్లు!

CBSE Exams Time Table 2026: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల టైం టేబుల్‌ వచ్చేసింది.. టెన్త్‌ పరీక్షలు మాత్రం 2 సార్లు!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25: సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్సీ) బోర్డు పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది జరగనున్న 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యుల్‌ను సీబీఎస్సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో ఉంచింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం సీబీఎస్సీ బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభంకానున్నాయి. మరోవైపు 2026 నుంచి పదో తరగతి…

Read More
Team India : సూర్యకుమార్ వద్దు.. శ్రేయస్ అయ్యరే ముద్దు.. టీమ్ సెలక్షన్‌పై మళ్లీ మొదలైన రగడ

Team India : సూర్యకుమార్ వద్దు.. శ్రేయస్ అయ్యరే ముద్దు.. టీమ్ సెలక్షన్‌పై మళ్లీ మొదలైన రగడ

Team India : ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‎కు చాలా నిరాశను మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలం అవ్వడమే కాక, యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రనౌట్‌కు కూడా సూర్యకుమార్ మిస్‌కమ్యూనికేషన్ కారణమైంది. ఇక అవుట్ విషయంలో ఎడ్జ్ తగిలినా కూడా వెళ్లకపోవడంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్రంగా మండిపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన, అతని ప్రవర్తనపై ఆగ్రహించిన అభిమానులు, జట్టులోకి మళ్లీ శ్రేయస్…

Read More
Walnuts vs Almonds: వాల్‌నట్స్ లేదా బాదంలు ఏవి ఆరోగ్యానికి మంచివి.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు దేనిలో ఎక్కువంటే

Walnuts vs Almonds: వాల్‌నట్స్ లేదా బాదంలు ఏవి ఆరోగ్యానికి మంచివి.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు దేనిలో ఎక్కువంటే

బాదం, వాల్‌నట్‌లు రెండూ రుచికరమైనవి మాత్రమే కాదు.. పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఈ రెండు గింజలు మెదడుకు ప్రయోజనకరంగా భావిస్తారు. జ్ఞాపకశక్తి కోసం బాదం తినండి అనే సామెత ఉంది, ఎందుకంటే ఈ గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును సరిగ్గా నిర్వహించడంలో సహాయపడతాయి. బాదం, వాల్‌నట్‌ల్లో విటమిన్ E, ప్రోటీన్ మంచి మూలం కూడా. ఈ గింజలను పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తినే ఆహారంలో చేర్చవచ్చు….

Read More
Abhishek Sharma : గురువు రికార్డును బ్రేక్ చేసిన శిష్యుడు.. సూర్య, రోహిత్‌ల పక్కన చేరిన అభిషేక్

Abhishek Sharma : గురువు రికార్డును బ్రేక్ చేసిన శిష్యుడు.. సూర్య, రోహిత్‌ల పక్కన చేరిన అభిషేక్

Abhishek Sharma : ఆసియా కప్ 2025 లో భారత యువ సంచలనం అభిషేక్ శర్మ విధ్వంసం కొనసాగుతోంది. పాకిస్తాన్‌పై మెరుపు ఇన్నింగ్స్ తర్వాత, తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా అతడు సునామీ సృష్టించాడు. ఈ క్రమంలో తన గురువుగా భావించే దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న ఒక అరుదైన T20I రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. కేవలం 25 బంతుల్లో మరోసారి హాఫ్ సెంచరీ సాధించి, ఏకంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ…

Read More
Pawan Kalyan: ఓజీ సెలబ్రేషన్స్ షురూ.. థియేటర్‌లో ఫ్యాన్స్‌తో పాటు అకిరా, ఆద్య, సాయి సందడి…

Pawan Kalyan: ఓజీ సెలబ్రేషన్స్ షురూ.. థియేటర్‌లో ఫ్యాన్స్‌తో పాటు అకిరా, ఆద్య, సాయి సందడి…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చేసింది. గత కొన్ని రోజులు క్రితం వరకూ ఎక్కడికి వెళ్ళినా ఓజీ… ఓజీ… ఓజీ ఈ పేరు వినిపించేది.. ప్రేక్షుకుల వేయింట్ ఫలించి ఓజీ మూవీ బుధవారం రాత్రినుంచే ప్రీమియర్ షోలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వేట మొదలు పెట్టింది. ఓజీ థియేటర్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. పవన్ ఫ్యాన్స్  తో పాటు సెలబ్రిటీలు సైతం ఓజీ సినిమాను వెండి తెరపై చూసేందుకు…

Read More