
ITR Deadline Extended: గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31వరకు ఐటీఆర్ గడువు పొడిగింపు..!
ITR Deadline Extended: పన్ను ఆడిట్ నివేదికలు (TAR) దాఖలు చేయడానికి గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. పన్ను ఆడిట్‌లను దాఖలు చేయడానికి మరిన్ని సమయం అవసరమని పేర్కొంటూ కర్ణాటక రాష్ట్ర చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ (KSCAA) దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ ఉత్తర్వు జారీ చేసింది. గతంలో రాజస్థాన్ హైకోర్టు కూడా ఇలాంటి ఉత్తర్వునే జారీ చేసింది. ఇది కూడా చదవండి: Aadhaar: ఒక మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్‌లను…