iPhone: మీ ఐఫోన్‌ వేడెక్కుతోందా? ఇలా చేయండి..!

iPhone: మీ ఐఫోన్‌ వేడెక్కుతోందా? ఇలా చేయండి..!

iPhone: ఐఫోన్ వినియోగదారులలో వేడెక్కడం అనేది ఒక సాధారణ ఫిర్యాదు. ఇది మీ ఫోన్ బ్యాటరీ, పనితీరును ప్రభావితం చేస్తుంది. ఫోన్ వేడెక్కడానికి బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు ప్రధాన కారణం. దీన్ని మార్చడానికి కింది నుండి పైకి స్వైప్ చేయండి. పాత మోడల్‌లలో ఉపయోగించని యాప్‌లను మూసివేయడానికి హోమ్ బటన్‌ను డబుల్-క్లిక్ చేయండి. భారీ గ్రాఫిక్స్ గేమ్‌లు, AR యాప్‌లు, దీర్ఘకాలంగా నడుస్తున్న లైవ్ స్ట్రీమ్‌లు ప్రాసెసర్‌లపై ఒత్తిడిని కలిగిస్తాయి. అలాగే ఫోన్‌లు త్వరగా వేడెక్కడానికి కారణమవుతాయి. ప్లగిన్…

Read More
ప్యాన్ ఇండియన్ దెబ్బకు తలలు పట్టుకుంటున్న హీరోయిన్స్.. ఇమేజ్ పోయి.. బ్యాగేజ్ వచ్చిందిగా

ప్యాన్ ఇండియన్ దెబ్బకు తలలు పట్టుకుంటున్న హీరోయిన్స్.. ఇమేజ్ పోయి.. బ్యాగేజ్ వచ్చిందిగా

బాహుబలి 2తో ప్యాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న అనుష్క.అనుష్క తర్వాత అన్ని భాషల కోసం భాగమతి, నిశ్శబ్ధం, ఘాటీ లాంటి సినిమాలు చేసారు. కానీ ఇందులో వర్కవుట్ అయిన సినిమాలు తక్కువే.. తెలుగులో చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మాత్రం బాగా ఆడింది. పూజా హెగ్డే కూడా తెలుగులో మాత్రమే నటించినన్ని రోజులు తిరుగులేదు.. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేసారు. కానీ రాధే శ్యామ్, బీస్ట్ అంటూ ప్యాన్ ఇండియా వైపు…

Read More
ఫ్లాపుల దారి పట్టిన ముగ్గురు మొనగాళ్లు.. వారు చేస్తున్న తప్పు ఇదేనా

ఫ్లాపుల దారి పట్టిన ముగ్గురు మొనగాళ్లు.. వారు చేస్తున్న తప్పు ఇదేనా

మామూలుగా ముందు సినిమా అంచనాలు అందుకోకపోతే.. తర్వాతి సినిమాపై ఆ ఎఫెక్ట్ బలంగా ఉంటుంది. కానీ అది మిగిలిన హీరోలకు.. మన తెలుగు హీరోలకు కాదు. కావాలంటే ఓ ముగ్గురు హీరోలను చూపిస్తాం.. వాళ్ల గత సినిమా పెద్దగా ఆడకపోయినా ప్రజెంట్ వాళ్లు చేస్తున్న ప్రాజెక్ట్స్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఇంతకీ ఆ హీరోలెవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? మన స్టార్ హీరోలు.. వాళ్ళ ఇమేజ్ చూసి అప్పుడప్పుడూ మిగిలిన హీరోలకు కుళ్లు వచ్చేస్తుందేమో..? బాలీవుడ్‌లో సల్మాన్, అమీర్,…

Read More
స్పైడర్‌ మ్యాన్‌‌కి గాయాలు.. ఫ్యాన్స్‌లో ఆందోళన

స్పైడర్‌ మ్యాన్‌‌కి గాయాలు.. ఫ్యాన్స్‌లో ఆందోళన

మరి స్పైడర్‌ మ్యాన్‌ లెక్కనే వేషధారణ, ఎగరడం, నడవడం వంటి పనులు చేసే ఆకతాయిల గురించి వేరేగా చెప్పాల్సిన పనేలేదు. అటు.. మార్కెట్లో స్పైడర్‌ మ్యాన్‌ టాయ్స్‌కు ఉండే డిమాండ్‌ కూడా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టామ్ హాలాండ్ హీరోగా స్పైడర్ మ్యాన్ సినిమాలు సీక్వెల్‌గా వస్తున్నాయి. ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో హీరో టామ్ హాలాండ్ తలకు గాయం అయినట్లు నెట్టింట్లో…

Read More
Tatkal booking: తత్కాల్ ప్రతిసారీ మిస్ అవుతుందా? ఈ సారి ఇలా చేసి చూడండి!

Tatkal booking: తత్కాల్ ప్రతిసారీ మిస్ అవుతుందా? ఈ సారి ఇలా చేసి చూడండి!

తత్కాల్ బుకింగ్ విండో తెరవగానే సెకన్లలో సీట్లు మాయమవుతుంటాయి.  అలా పేమెంట్ చేసేలోపే టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోతాయి. అయితే కష్టపడకుండా ఈజీగా తత్కాల్ బుక్ చేసుకునేందుకు కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వొచ్చు. అవేంటంటే.. ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ తత్కాల్ బుక్ చేసుకోవడం కోసం ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుని.. పాసింజర్ డీటెయిల్స్, ఇతర వివరాలన్ని ముందే ఫిల్ చేసి ఉంచుకోవాలి. మీ టికెట్ కు అయ్యే మొత్తాన్ని ఐఆర్…

Read More
Rare Snakes: వందేళ్ల తర్వాత ఆ పాము మళ్లీ కనిపించింది.. రంగు చూసి మోసపోతే అంతే సంగతులు

Rare Snakes: వందేళ్ల తర్వాత ఆ పాము మళ్లీ కనిపించింది.. రంగు చూసి మోసపోతే అంతే సంగతులు

నారింజ రంగు పాములు చూసేందుకు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అయితే, వీటిలో కొన్ని భూమిపై అత్యంత అరుదైన సరీసృపాలుగా మిగిలాయి. నారింజ రంగులో ఉండే ఐదు అత్యంత అరుదైన పాముల వివరాలు, వాటి ఆవాసాలు, ప్రమాదం స్థాయి ఇక్కడ ఉన్నాయి. ఇందులో విషపూరితమైన కోరల్ పాములు, విషం లేని కుక్రి పాములు కూడా ఉన్నాయి. నారింజ రంగు పాములు వాటి ప్రకాశవంతమైన రంగుల కారణంగా అడవిలో సులభంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, భారతదేశం అరుదైన కోరల్ రెడ్ కుక్రి…

Read More
Prabhas: ఎంత పనిచేశావ్ అన్నా? ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నఉదయ్ కిరణ్! పాపం చివరకు..

Prabhas: ఎంత పనిచేశావ్ అన్నా? ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నఉదయ్ కిరణ్! పాపం చివరకు..

చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, కలుసుకోవాలని.. ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ ప్రేమకథలతో యూత్ ఫేవరెట్ గా మారిపోయాడు ఉదయ్ కిరణ్. లవర్ బాయ్ గా అమ్మాయిల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. కానీ ఉదయ్ కిరణ్ ఎదుగుదలను చూసి విధి ఓర్వలేకపోయిందేమో? అందుకేనేమో ఒకానొక దశలో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. స్టార్ హీరో రేంజ్ నుంచి సినిమా అవకాశాల కోసం వెతుక్కునే స్థాయికి…

Read More
Gold: భారత్‌లో బయటపడ్డ మరో నిధి..3 కిలోమీటర్ల భూగర్భంలో బంగారు గని.. త్వరలోనే టెండర్లు..!

Gold: భారత్‌లో బయటపడ్డ మరో నిధి..3 కిలోమీటర్ల భూగర్భంలో బంగారు గని.. త్వరలోనే టెండర్లు..!

ఒకప్పుడు ధైర్యవంతులైన యోధులకు నిలయంగా ఉన్న రాజస్థాన్ ఇకపై బంగారాన్ని దిగుమతిలోనూ ముందు వరుసలో ఉండనుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని బన్స్వారా జిల్లాలో మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త బంగారు గనిని గుర్తించారు. దేశంలో బంగారు నిల్వలు కలిగిన నాల్గవ రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. దేశంలోని బంగారు సరఫరాలో 25శాతం ఇక్కడి నుండే వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. భూగర్భంలో వివిధ ప్రదేశాలలో బంగారు ఖనిజం రూపంలో బంగారం లభిస్తుంది. మైనింగ్ కోసం GPR, VLF పద్ధతులు…

Read More
Viral Video: నువ్వు కూడా డబ్బు మజా మరిగావా..? మరి అక్కడకి ఎందుకు దూరావ్ మావ

Viral Video: నువ్వు కూడా డబ్బు మజా మరిగావా..? మరి అక్కడకి ఎందుకు దూరావ్ మావ

పాముల వీడియోలు ఈ మధ్య తెగ సర్కులేట్ అవుతున్నాయి. వర్షాకాలం కావడంతో అవి జనావాసాల్లోకి రావడం.. వాటిని స్నేక్ క్యాచర్స్ బంధించడం వంటి ఘటనలు చూస్తున్నాం. కొన్నిచోట్ల అయితే వివిధ రకాల వస్తువుల్లోకి పాములు దూరిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైరల్ వీడియోలో ఇనుప అల్మారాలో పెద్ద మొత్తంలో నగదు,, బంగారు ఆభరణాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఈ వస్తువులతో పాటు…

Read More
Car Safety: కారు కొనేముందు ఈ సేఫ్టీ ఫీచర్స్ చెక్ చేయడం మర్చిపోవద్దు!

Car Safety: కారు కొనేముందు ఈ సేఫ్టీ ఫీచర్స్ చెక్ చేయడం మర్చిపోవద్దు!

రోడ్డు ప్రయాణాలు రిస్క్‌తో కూడుకున్నవి. కాబట్టి కారులో ఎన్ని సేఫ్టీ ఫీచర్లు ఉంటే అంత మంచిది. ముందుగా కారు కొనేముందు దాని బ్రాండ్, స్పీడ్‌ వంటి విషయాలతోపాటుగా అది ఎంత సేఫ్ గా మనల్ని తీసుకెళ్తుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. అదెలాగంటే.. సేఫ్టీ ర్యాంకింగ్ కారులో మొదట చూడాల్సినంది సేఫ్టీ ర్యాంకింగ్. కారు ప్రమాదాలను ఎంతమేరకు తట్టుకోగలదు అనేది టెస్ట్ చేసి ఈ సేఫ్టీ ర్యాంకింగ్స్ ఇస్తారు. దీన్నే గ్లోబల్  ‘ఎన్‌సీఎపీ’ రేటింగ్ అంటారుఉ. కారుకి…

Read More