
Bank Holidays: వినియోగదారులకు అలర్ట్.. అక్టోబర్‌లో 20 రోజుల పాటు బ్యాంకులు బంద్
October Bank Holidays: ప్రతి రోజు చాలా బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇప్పుడు సెప్టెంబర్ నెల ముగియబోతోంది. అక్టోబర్ నెల వస్తోంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. వచ్చే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ నెల ముగియబోతోంది. నవరాత్రి పండుగ మొదలైపోయింది. ఈ పండుగ సీజన్ దసరా, దీపావళి, ఛత్ పూజల ద్వారా కొనసాగుతుంది….