
Garlic Peel Benefits: వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కాదు.. ఆ సమస్యలకు దివ్యౌషధం..! లాభాలు బోలెడు..
వెల్లుల్లి తొక్కలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. వెల్లుల్లి పొట్టును సూప్‌లు, కూరగాయలలో కూడా వేసుకోవచ్చు. ఇది ఆహారం పోషక విలువలను పెంచుతుంది. వెల్లుల్లి తొక్కలు ఉబ్బసం, పాదాల వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇంకా, వెల్లుల్లి తొక్కలు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఆస్తమాలో ప్రయోజనకరం: ఆస్తమా రోగులు దీనిని తీసుకుంటే ఆస్తమా నుండి గణనీయమైన ఉపశమనం పొందవచ్చు. దీని కోసం, వారు వెల్లుల్లి తొక్కలను మెత్తగా రుబ్బి, ఉదయం,…