
Skipping Health Benefits: పిల్లలాట కాదు గురూ.. రోజూ 15నిమిషాల స్కిప్పింగ్‌తో ఇలాంటి డేంజర్ వ్యాధులు పరార్..!
నేటి ఉరుకులు, పరుగుల వేగవంతమైన జీవితంలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలు కంటే తక్కువేం కాదు. ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారంతో పాటు సరైన వ్యాయామం కూడా చాలా అవసరం. అయితే, అందరికీ జిమ్‌కు వెళ్లడానికి సమయం ఉండదు. అటువంటి పరిస్థితిలో ఒక సులభమైన, చవకైన, ఎంతో ప్రభావవంతమైన వ్యాయామం ఒకటుంది. అవును, ఇంట్లోనే ఉండి ఈజీగా ఈ ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు. దీంతో రెట్టింపు ప్రయోజనం పొందుతారు. అది మరెంటో కాదు.. తాడుతో ఆడటం.. అదే…