
పవన్ దారిలోనే వెళ్తానంటున్న చిరు.. మెగా ప్లానింగ్ మాములుగా లేదుగా
మరి ఈ మెగా బ్రదర్స్ ఏం చేయబోతున్నారు..? చిరంజీవి జోరును కుర్ర హీరోలు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆల్రెడీ సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమాతో రాబోతున్నారు.. సమ్మర్‌లో విశ్వంభర రానుంది.. శ్రీకాంత్ ఓదెల సినిమా అనౌన్స్ అయింది. అంతలోనే బాబీతో ప్రాజెక్ట్ సెట్ చేసారు మెగాస్టార్. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి పూనకాలు పుట్టించాలని ఫిక్సైపోయారు ఈ జోడీ. చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో రాబోయే మెగా 158 సినిమా నేపథ్యంపై ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఇది గ్యాంగ్ స్టర్…