తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..

తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..

పై ఫొటోలో కనిపిస్తున్న నటి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ సింగర్. ఎన్నో క్లాసిక్  పాటలను రీమేక్ చేయడంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అనేక సూపర్ హిట్ సాంగ్స్ అద్భుతంగా ఆలపించి శ్రోతల హృదయాలను మైమరపించింది. ఇప్పుడు బుల్లితెరపై పలు సింగింగ్ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. సినీ పరిశ్రమలో గాయనిగా కొనసాగుతున్న ఆ బ్యూటీ.. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది. కానీ సింగర్ గా మంచి…

Read More
లడఖ్ లో అదుపులోకి వచ్చిన ఆందోళనలు

లడఖ్ లో అదుపులోకి వచ్చిన ఆందోళనలు

లద్దాఖ్‌లో జరిగిన ఆందోళనలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. లేహ్ జిల్లాలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు మరణించారు. 80 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ ఈ నిరసనలు జరిగాయి. అదనపు బలగాలను అక్కడ మోహరించారు. ప్రభుత్వం పరిస్థితిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: RK Roja: పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ గా…

Read More
కారు ఓనర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఒక్క రూ.1తో లక్షలు మిగిలించుకోండి!

కారు ఓనర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఒక్క రూ.1తో లక్షలు మిగిలించుకోండి!

ఎలుకల బెడద గురించి తెలిసిందే. ఇంటి కన్నాల్లోనే కాదు.. కార్లలో కూడా చేరి వాటి నోటికి పనిచెబుతుంటాయి. చాలా మంది కార్ల యజమానులకు ఎలుకలు ఒక పెద్ద సమస్యగా మారాయి. ముఖ్యంగా పట్టణాల్లోని కార్ల యజమానులకు ఎలుకలతో చాలా ఇబ్బంది ఉంటుంది. తరచుగా పార్క్ చేసిన కార్లలో చేరి ఓనర్లకు వేలు, లక్షల నష్టం కలిగిస్తాయి. ఎలుకలు కారు ఎలక్ట్రికల్ వైరింగ్, ఖరీదైన సెన్సార్లు, ఇంజెక్టర్ వైర్లు, డాష్‌బోర్డ్‌లు, AC ప్యానెల్‌లను కొరికేస్తాయి. అయితే ఈ సమస్యను…

Read More
పాక్ క్రికెటర్ల తీరుపై ICCకి BCCI ఫిర్యాదు

పాక్ క్రికెటర్ల తీరుపై ICCకి BCCI ఫిర్యాదు

భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) పాకిస్తాన్ క్రికెటర్ల అనుచిత ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కి ఫిర్యాదు చేసింది. ఈ నెల 21వ తేదీన జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఫర్హాన్ తన బ్యాట్‌ను తుపాకిలాగా చూపించడం, పాకిస్తాన్ బౌలర్ హారిస్ రావూఫ్ విమానం కూలినట్టు సైగలు చేయడం వంటి ఘటనలపై ఫిర్యాదు చేయబడింది. బిసిసిఐ, ఈ చేష్టలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, భారతీయులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపించింది. ఫర్హాన్ సిక్స్…

Read More
కొవ్వూరులో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత

కొవ్వూరులో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో రహస్య వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత పడుతున్నాయి. గత నెల రోజుల్లో 40 కంటే ఎక్కువ గేదెలు చనిపోయాయి. పెద్దేవం గ్రామంలో మాత్రమే 10 రోజుల్లో 10 గేదెలు మృతి చెందాయి. ఈ విషయంపై పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించి, గ్రామంలో పర్యటించి నమూనాలను సేకరించారు. అలాగే పలు గ్రామాల్లోని పాడి రైతులను అప్రమత్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు కూడా పెద్దేవం గ్రామాన్ని సందర్శించి, గేదెల మృతికి…

Read More
Vastu Tips: మంచం కింద స్టోరేజ్ వాడుకోవచ్చా? వాస్తు ఏం చెబుతుంది?

Vastu Tips: మంచం కింద స్టోరేజ్ వాడుకోవచ్చా? వాస్తు ఏం చెబుతుంది?

నేటి ఆధునిక జీవనశైలిలో స్థలం కొరత వల్ల మంచం కింద స్టోరేజ్ (నిల్వ స్థలం) ఉండే బెడ్ లను చాలామంది ఉపయోగిస్తున్నారు. ఇవి సౌకర్యంగా ఉన్నా, వాస్తు శాస్త్రం ప్రకారం మంచం కింద వస్తువులు నిల్వ చేయకూడదు. ఆ స్థలం ఖాళీగా ఉంటేనే సానుకూల శక్తి ప్రవాహం సక్రమంగా ఉంటుంది. ఈ శక్తి ప్రవాహం ఆగిపోతే, మంచంపై నిద్రిస్తున్న వ్యక్తి ఆరోగ్యం, మనస్సుపై ప్రభావం చూపుతుంది. ప్రధాన సమస్యలు శక్తి స్తబ్దత: నిల్వ చేసిన వస్తువులు, ముఖ్యంగా…

Read More
రేపటి నుంచి 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

రేపటి నుంచి 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్ఫా పీడనం వల్ల ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ పీడనం త్వరలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం 27వ తేదీన ఉత్తర కోస్తా తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపటి…

Read More
పూల మొక్కల కోసం తవ్వుతుండగా దడదడలాడే శబ్ధాలు.. ఆ మట్టిలో మెరిసిన 600ఏళ్లనాటి అద్భుతం..!

పూల మొక్కల కోసం తవ్వుతుండగా దడదడలాడే శబ్ధాలు.. ఆ మట్టిలో మెరిసిన 600ఏళ్లనాటి అద్భుతం..!

చాలా సందర్భాల్లో పాత ఇండ్లు, పురాతన భవనాలు మరమ్మతులు చేస్తుండగా ఊహించవి దొరుకుతుంటాయి. కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో చరిత్రతో ముడిపడి ఉన్న వస్తువులు కూడా బయటపడుతుంటాయి. సరిగ్గా అలాంటి సంఘటనే ఒక దంపతులకు ఎదురైంది. వారు తమ తోటలో కలుపు తీస్తుండగా దడదడలాడే శబ్దం వినిపించింది. కింద ఏదో లోహం ఉందని వారు గ్రహించారు. వెంటనే అక్కడ మట్టిని తొలగిస్తున్నప్పుడు వారికి ఒక మెరిసే వస్తువు కనిపించింది. దానిని దగ్గరగా చూసినప్పుడు వారు…

Read More
వానర గుంపు బీభత్సం.. రైతుపై దాడి చేసి చెవిని కొరికి ఎత్తుకుపోయిన కోతులు..!

వానర గుంపు బీభత్సం.. రైతుపై దాడి చేసి చెవిని కొరికి ఎత్తుకుపోయిన కోతులు..!

ములుగు జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు కోతులు.. మరో వైపు వీధీ కుక్కల దాడిలో జనం బేజారై పోతున్నారు. మనుషులపై పడి రక్కి గాయపరుస్తున్నాయి కోతులు. ములుగు జిల్లాలో వానర గుంపు బీభత్సం సృష్టించాయి. ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తిపై దాడిచేసి అతని చెవిని కొరికి తెంచుకుపోయాయి. కోతుల దాడిలో ఎడమ చెవిని కోల్పోయిన ఆ బాధితులు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విచిత్ర సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్…

Read More
Andhra Rains: ముంచుకొస్తున్న అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Andhra Rains: ముంచుకొస్తున్న అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం రాత్రికి ఉత్తర, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల ఆనుకుని వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు….

Read More