
గ్యాస్ బండ పేలితే.. పరిహారం చెల్లించాల్సిందే
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ గ్యాస్ సిలిండర్ల వల్ల ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి. అలా ప్రమాదం జరిగితే వినియోగదారులకు బీమా వస్తుందన్న సంగతి మీకు తెలుసా? అవును, గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగగితే రూ.50 లక్షల వరకూ బీమా వస్తుంది. దీనికోసం మనం ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదు. మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటినుంచి బీమా వర్తించడం మొదలవుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ బీమా పొందాలంటే, సిలిండర్ పేలి ప్రమాదం జరిగిన వెంటనే…