
Optical Illusion: అడవి లో దాగున్న పులులను 11 సెకండ్స్ లో కనిపెడితే మీ IQ ఐన్ స్టీన్ లెక్క
ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ఒక రకమైన పజిల్. ఇది మన తెలివి తేటలకు, పరిశీలన శక్తికి పరీక్ష పెడుతుంది. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చూసేందుకు సాధారణంగా కనిపిస్తాయి. అయితే అందులో దాగున్న సవాల్ ని చేధించడంలోనే ఉంది అసలు మజా.. దృక్కోణం, కాంతి, రంగు, కదలిక లేదా ఆకారాల అమరిక వంటి కారణాల వల్ల ఆప్టికల్ భ్రమలు సంభవించవచ్చు. ఆప్టికల్ భ్రమలను సాధారణంగా మూడు రకాలుగా వర్గీకరిస్తారు.. సాహిత్య భ్రమలు , శారీరక భ్రమలు. అభిజ్ఞా భ్రమలు….