
IND vs PAK: భారత్, పాక్ జట్ల మధ్య 12 ఫైనల్స్.. హిస్టరీ తెలిస్తే టీమిండియా ఫ్యాన్స్‌కు బిగ్ షాకే..?
IND vs PAK, Asia Cup 2025 Final: ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, భారత్, పాకిస్తాన్‌లోని క్రికెట్ అభిమానులు సెప్టెంబర్ 28న ఒక కీలక ఫైనల్‌ను చూడనున్నారు. 2025 ఆసియా కప్ టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌తో తలపడనుంది. రెండు జట్లు చివరిసారిగా 2017లో జరిగిన ఒక ప్రధాన టోర్నమెంట్‌లో తలపడ్డాయి. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ భారత జట్టుపై ఘన విజయం సాధించింది. ఇప్పుడు, ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియాకు…