
Mahesh Babu: ‘స్పైడర్’లో నటించిన ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు సినిమాలతో బిజి బిజీగా.. లేటెస్ట్ ఫొటోస్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 2017లో రిలీజైన చిత్రం స్పైడర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఎస్ జే సూర్య విలన్ గా అదరగొట్టాడు. భరత్, ప్రియదర్శి, ఆర్జే బాలాజీ, దీప రామానుజం, జయప్రకాశ్, నాగినీడు, షయాజీ షిండే, హిమజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ క్లైమాక్స్ లో ఒక చిన్నపాప కనిపిస్తుంది. సినిమాలో తను కనిపించేది…