
Gold, Silver Price Record: రికార్డ్ స్థాయిలో వెండి ధర.. చుక్కలు చూపిస్తున్న బంగారం..!
Gold, Silver Price Record: బులియన్ మార్కెట్ ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. పెట్టుబడిదారులు, వినియోగదారులు కొనుగోళ్లు చేయడం వల్ల వెండి, బంగారం ధరలు కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. వెండి కూడా రికార్డులను బద్దలు కొట్టింది. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో వెండి రూ.1,900 పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. బంగారం ధరలు కూడా పెరిగాయి. ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 21వ విడత విడుదల.. ఆ 3…