
ఇదెక్కడి న్యాయం.. జొమాటోలో ఆర్డర్ చేసి వెంటనే క్యాన్సల్ చేసినందుకు రూ.670లు వసూలు!
నగరాల్లో చాలామంది ఫుడ్ డెలవరీ యాప్‌లపై విపరీతంగా ఆధారపడుతున్నారు. కస్టమర్ల డిమాండ్ చూసి.. ఫుడ్ డెలవరీ యాప్‌లు ఇదే అదునుగా కొన్ని సందర్భాల్లో ప్రజలను దోచుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన వెలుగు చూసింది. దివ్య శర్మ అనే ఓ యువతి జొమాటోలో సెప్టెంబర్ 22న ఐస్ క్రీం చీజ్ కేక్ కోసం ఆర్డర్ ఇచ్చింది. కానీ భారీ వర్షం, డెలివరీ సమయం పెరగడం వల్ల 10 నిమిషాల్లోనే తన ఆర్డర్‌ను రద్దు చేసుకుంది. ఆర్డర్ క్యాన్సల్…