
Amazon Great Indian Festival: అమెజాన్‌లో బంపర్ ఆఫర్లు.. సౌండ్ బార్లపై 80% తగ్గింపు
Amazon Great Indian Festival: మనలో చాలా మంది ఇంట్లో కూర్చుని రాత్రిపూట మంచి సినిమా లేదా క్రికెట్ మ్యాచ్ చూడటానికి మంచి ఆడియో సిస్టమ్ కావాలని కోరుకుంటారు. ఇప్పుడు దానికి ఒక సువర్ణావకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభంతో సౌండ్ బార్లపై తగ్గింపు లభిస్తుంది. బోట్, మివి, ఫిలిప్స్, సోనీ వంటి కంపెనీల సౌండ్ బార్‌లు 80 శాతం కంటే ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. 2000 నుండి 30,000 వరకు ఉత్తమ ఎంపికలు ఆఫర్‌లో…