
Car Safety: కారు కొనేముందు ఈ సేఫ్టీ ఫీచర్స్ చెక్ చేయడం మర్చిపోవద్దు!
రోడ్డు ప్రయాణాలు రిస్క్‌తో కూడుకున్నవి. కాబట్టి కారులో ఎన్ని సేఫ్టీ ఫీచర్లు ఉంటే అంత మంచిది. ముందుగా కారు కొనేముందు దాని బ్రాండ్, స్పీడ్ వంటి విషయాలతోపాటుగా అది ఎంత సేఫ్ గా మనల్ని తీసుకెళ్తుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. అదెలాగంటే.. సేఫ్టీ ర్యాంకింగ్ కారులో మొదట చూడాల్సినంది సేఫ్టీ ర్యాంకింగ్. కారు ప్రమాదాలను ఎంతమేరకు తట్టుకోగలదు అనేది టెస్ట్ చేసి ఈ సేఫ్టీ ర్యాంకింగ్స్ ఇస్తారు. దీన్నే గ్లోబల్ ‘ఎన్‌సీఎపీ’ రేటింగ్ అంటారుఉ. కారుకి…