
Tax Free Liquor: ఇక్కడ మద్యంపై నో ట్యాక్స్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. ఎక్కడో తెలిస్తే..
Tax Free Liquor: భారతదేశంలో మద్యం అమ్మకాలు ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఎందుకంటే వాటిపై భారీగా పన్నులు విధిస్తుంటుంది. అయినప్పటికీ మద్యం వినియోగంలో గణనీయమైన తగ్గుదల లేదు. అయితే, మద్యంపై ఒక్క రూపాయి కూడా పన్ను విధించని ప్రదేశం ఉంది. దేశంలోని విమానాశ్రయాలలోని డ్యూటీ-ఫ్రీ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి నుండి విమాన ప్రయాణికులు విమానాల్లోకి వెళ్లడమే కాకుండా బ్రాండెడ్ మద్యం సీసాలు కూడా రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఇది కూడా చదవండి: Fridge Ice: మీ ఫ్రీజ్‌లో…