
Prabhas: ఎంత పనిచేశావ్ అన్నా? ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నఉదయ్ కిరణ్! పాపం చివరకు..
చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, కలుసుకోవాలని.. ఇలా బ్యాక్ టూ బ్యాక్ ప్రేమకథలతో యూత్ ఫేవరెట్ గా మారిపోయాడు ఉదయ్ కిరణ్. లవర్ బాయ్ గా అమ్మాయిల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. కానీ ఉదయ్ కిరణ్ ఎదుగుదలను చూసి విధి ఓర్వలేకపోయిందేమో? అందుకేనేమో ఒకానొక దశలో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. స్టార్ హీరో రేంజ్ నుంచి సినిమా అవకాశాల కోసం వెతుక్కునే స్థాయికి…