
Tollywood : అప్పుడు స్పెషల్ సాంగ్.. ఇప్పుడు తల్లిగా.. మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ ఎవరంటే..
ఒకప్పుడు సినిమాల్లో అగ్ర హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోహీరోయిన్లకు తల్లిగా నటిస్తు్న్నారు. అప్పట్లో గ్లామర్ బ్యూటీగా చక్రం తిప్పి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హీరోయిన్ అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత అదే హీరోకు తల్లిగా కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. హీరోయిన్ రమ్యకృష్ణ. 2004లో…