
Viral Video: భయ్యా తోడా ప్యాజ్ దాలో అని తింటున్నారా..? తినండి బాగా తినండి.. షెడ్డుకే
కొందరు అయితే పానీ పూరిని యమ ఇష్టంగా తింటారు. ప్రస్తుతం రెయినీ వెదర్ ఉంది కాబట్టి.. చాలామంది మనసు పానీపూరి వైపే గుంజుతుంది. మీరు కూడా పానీ పూరీ లవర్స్ అయితే ఈ వీడియోను చూడాల్సిందే. చాలామందికి పానీపూరిని చూడగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. కానీ ఇక్కడ పానీ పూరీ ఎలా తయారు చేస్తున్నారో చూస్తే కడుపుతో దేవడం పక్కా. గతంలో అపరిశుభ్ర వాతావరణంలో పానీపూరి తయారు చేస్తున్న ఘటనలు చాలా చూశాం. ఇది…