
Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ ప్రమాదం సంభవిస్తే రూ. 50 లక్షల బీమా లభిస్తుందని మీకు తెలుసా? నిబంధనలు ఇవే!
Gas Cylinder Blast: నేడు వంట గ్యాస్ సిలిండర్లు లేని ఇళ్ళు లేవని అంటారు. అయితే, గ్యాస్ కనెక్షన్లు విస్తృతంగా ఉపయోగించడంతో దాని వల్ల జరిగే ప్రమాదాల సంఖ్య కూడా పెరిగింది. తరచుగా గ్యాస్ సిలిండర్ పేలుళ్ల కారణంగా ప్రాణాంతక ప్రమాదాలు సంభవిస్తాయి. అయితే అలాంటి ప్రమాదాలకు ఐదు లక్షల రూపాయల వరకు పరిహారం, బీమా ప్రయోజనాలను పొందవచ్చని చాలా మందికి తెలియదు. ఇది కూడా చదవండి: Gold, Silver Price Record: : రికార్డ్ స్థాయిలో వెండి…