
Indian fishermen: సముద్రం మధ్యలో ‘డెవిల్ లైన్’..! ఒక్క అడుగు దాటినా జైలు శిక్షే!
జాలర్ల అరెస్టుకు ప్రధాన కారణం సరిహద్దుల ఉల్లంఘన. ప్రతి దేశానికి సముద్రంలో ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) ఉంటుంది. తీరం నుండి సుమారు 200 నాటికల్ మైళ్ల వరకు విస్తరించి ఉండే ఈ ప్రాంతంలో చేపల వేట, సముద్ర వనరుల వినియోగం హక్కులు ఆ దేశానికే చెందుతాయి. భారత జాలర్లు పొరపాటున ఈ సరిహద్దు దాటితే, ఆయా దేశాల కోస్ట్ గార్డ్ లు వారిని అరెస్టు చేస్తారు. సాంకేతిక సమస్యలు సముద్రంలో సరిహద్దులు స్పష్టంగా కనిపించవు. చేపల…