
PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 21వ విడత విడుదల.. ఆ 3 రాష్ట్రాలకు మాత్రమే!
PM Kisan: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు 6000 రూపాయల చొప్పున అందిస్తోంది. అయితే ఇప్పటి వరకు 20వ విడత వరకు రైతులు అందుకున్నారు. ఇప్పుడు 21 విడత రావాల్సి ఉంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం (సెప్టెంబర్ 26, 2025) పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లోని రైతుల కోసం ప్రధానమంత్రి-కిసాన్ పథకం 21వ విడతను…