రెహమాన్‌ పాట శివస్తుతి కాపీనా ?? కోర్టు ఏం చెప్పిందంటే

రెహమాన్‌ పాట శివస్తుతి కాపీనా ?? కోర్టు ఏం చెప్పిందంటే

తన తండ్రి ఫయాజుదీన్‌ డగర్, మామ జాహిరుదీన్‌ డగర్‌ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. . ఏప్రిల్‌లో దీన్ని విచారించిన కోర్టు.. 2 కోట్ల రూపాయలతో పాటు, చిత్రంలో క్రెడిట్‌ను పిటిషన్‌దారుడికి అందించాలని ఎ.ఆర్‌.రెహమాన్, మద్రాస్‌ టాకీస్‌ నిర్మాణ సంస్థను ఆదేశించింది. దీన్ని సవాల్‌ చేస్తూ రెహమాన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నేడు ఆ పిటిషన్‌పై హైకోర్టు తీర్పునిచ్చింది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ చిత్రంలోని పాటపై కాపీరైట్ కేసులో సంగీత…

Read More
హాలో మందుబాబులు అటెన్షన్‌ ప్లీజ్..! తాగుడులో ఇక్కడ లేడీస్‌దే ఫస్ట్‌ ప్లేస్‌.. మీరంతా జుజుబీ..

హాలో మందుబాబులు అటెన్షన్‌ ప్లీజ్..! తాగుడులో ఇక్కడ లేడీస్‌దే ఫస్ట్‌ ప్లేస్‌.. మీరంతా జుజుబీ..

ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగం భారీగా పెరుగుతోంది. మద్యం పురుషులే కాదు మహిళలు కూడా ఎక్కువగానే తాగుతున్నారు. అవును, వినడానికి కాస్త షాకింగ్‌గా అనిపించినప్పటికీ ఇది నిజమేనంటున్నాయి గణాంకాలు. భారతదేశంలోని ఒక రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు అధికంగా మద్యం సేవించటంలో ముందంజలో ఉన్నారు. ఇండియాలో ఏయే రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు డ్రింక్‌ చేస్తున్నారు.. వారిలో ఎక్కువగా తాగుతుంది ఏ రాష్ట్ర లేడిసో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్​కు చెందిన అమ్మాయిలు అత్యధికంగా మద్యం సేవిస్తారట….

Read More
Flipkart sales: ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు! అస్సలు మిస్ చేసుకోవద్దు!

Flipkart sales: ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు! అస్సలు మిస్ చేసుకోవద్దు!

ఫెస్టివల్  సేల్స్‌లో అద్భుతమైన డిస్కౌంట్స్‌ నడుస్తున్నాయి. ఫ్లాగ్ షిప్ రేంజ్ ఫోన్లు కూడా ధరలు తగ్గి బడ్జెట్ ధరల్లో లభిస్తున్నాయి. అందుకే మంచి మొబైల్ కొనాలనుకునేవాళ్లు ఈ డీల్స్ ఒకసారి చెక్ చేయండి. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 24 అల్ట్రా ప్రస్తుతం బెస్ట్ ఆఫర్ నడుస్తున్న మొబైల్ ఇదే. సుమారు రూ.  లక్షా 30 వేల ధర ఉన్న ఈ మొబైల్ సేల్ లో రూ. 72 వేలకే లభిస్తుంది. ఈ సీజన్‌లోనే అతి భారీ ఆఫర్…

Read More
Sai Pallavi: సాయి పల్లవికి అరుదైన గౌరవం

Sai Pallavi: సాయి పల్లవికి అరుదైన గౌరవం

కళారంగంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. తమిళనాడు ప్రభుత్వం 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన కళైమామణి పురస్కారాల విజేతలను ప్రకటించింది. ఇందులో భాగంగా, 2021 సంవత్సరానికి గాను నటి సాయి పల్లవికి ఈ అవార్డు లభించింది. ఆమెతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి గాను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు లభించింది. ఇంకా దర్శకులు ఎస్.జె. సూర్య, లింగుసామి, నటులు…

Read More
Amazon Great Indian Festival: అమెజాన్‌లో బంపర్‌ ఆఫర్లు.. సౌండ్‌ బార్లపై 80% తగ్గింపు

Amazon Great Indian Festival: అమెజాన్‌లో బంపర్‌ ఆఫర్లు.. సౌండ్‌ బార్లపై 80% తగ్గింపు

Amazon Great Indian Festival: మనలో చాలా మంది ఇంట్లో కూర్చుని రాత్రిపూట మంచి సినిమా లేదా క్రికెట్ మ్యాచ్ చూడటానికి మంచి ఆడియో సిస్టమ్ కావాలని కోరుకుంటారు. ఇప్పుడు దానికి ఒక సువర్ణావకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభంతో సౌండ్ బార్‌లపై తగ్గింపు లభిస్తుంది. బోట్, మివి, ఫిలిప్స్, సోనీ వంటి కంపెనీల సౌండ్ బార్‌లు 80 శాతం కంటే ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. 2000 నుండి 30,000 వరకు ఉత్తమ ఎంపికలు ఆఫర్‌లో…

Read More
Video: వామ్మో.. ఇదెక్కడి సిక్స్ బుడ్డోడా.. నేలకు తిరిగి రాని బంతి.. వైభవ్ వీడియో చూస్తే షాకే..

Video: వామ్మో.. ఇదెక్కడి సిక్స్ బుడ్డోడా.. నేలకు తిరిగి రాని బంతి.. వైభవ్ వీడియో చూస్తే షాకే..

India U19 vs Australia U19: భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియాను 51 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో కూడా వైభవ్ సూర్యవంశీ 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో 6 సిక్సర్లు బాదాడు. ఈ సిక్సర్లలో ఒకదాన్ని అతను అద్భుతంగా కొట్టాడు. బంతి నేలకు తాకకుండా ఆశ్చర్యపరిచింది. గాలిలో నుంచి నేలపై పడలేదు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం? నిజానికి, వైభవ్ సూర్యవంశీ కొట్టిన మొదటి సిక్స్ స్క్వేర్ లెగ్…

Read More
అసలైన ధమాకా.. రూ. వంద కొట్టు కోడిని పట్టు.. లక్కు దక్కితే మేకపోతు మీ స్వంతం..!

అసలైన ధమాకా.. రూ. వంద కొట్టు కోడిని పట్టు.. లక్కు దక్కితే మేకపోతు మీ స్వంతం..!

దసరా వస్తుందంటే వస్త్ర వ్యాపారులు, లిక్కర్ వ్యాపారులు బంపర్ ఆఫర్లు ప్రకటించడం చూస్తుంటాం..! పెద్ద పెద్ద హార్డింగ్‌లు, ప్రకటనలతో వినియోదారులను ఆకట్టుకోవడం కోసం వింత వింత ప్రచారాలు చేస్తుంటారు. తాజాగా పల్లెటూరి జీవనానికి తగ్గట్లు వారికి దసరా కిక్కు తగిలేలా.. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో డిఫరెంట్ గా లక్కీ డ్రా ప్రవేశపెట్టారు. ఫస్ట్ ప్రైజ్ మేకపోతు, సెకండ్ ప్రైజ్ మద్యం ఫుల్ బాటిల్, మూడో ప్రైజ్ కాటన్ బీర్లు.. ఇంకా ఎలాంటి ఆఫర్లు ప్రకటించాడో తెలుసా..!…

Read More
Viral Video: భయ్యా తోడా ప్యాజ్ దాలో అని తింటున్నారా..?  తినండి బాగా తినండి.. షెడ్డుకే

Viral Video: భయ్యా తోడా ప్యాజ్ దాలో అని తింటున్నారా..? తినండి బాగా తినండి.. షెడ్డుకే

కొందరు అయితే పానీ పూరిని యమ ఇష్టంగా తింటారు. ప్రస్తుతం రెయినీ వెదర్ ఉంది కాబట్టి.. చాలామంది మనసు పానీపూరి వైపే గుంజుతుంది. మీరు కూడా పానీ పూరీ లవర్స్ అయితే ఈ వీడియోను చూడాల్సిందే. చాలామందికి పానీపూరిని చూడగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. కానీ ఇక్కడ పానీ పూరీ ఎలా తయారు చేస్తున్నారో చూస్తే కడుపుతో దేవడం పక్కా. గతంలో  అపరిశుభ్ర వాతావరణంలో పానీపూరి తయారు చేస్తున్న ఘటనలు చాలా చూశాం. ఇది…

Read More
Allu Sirish: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న హీరో అల్లు శిరీష్! అమ్మాయి ఎవరంటే?

Allu Sirish: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న హీరో అల్లు శిరీష్! అమ్మాయి ఎవరంటే?

మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. తండ్రులుగా ప్రమోషన్ కూడా పొందాడు. అయితే అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మాత్రం ఇంకా బ్యాచిలర్స్ గానే ఉన్నారు. అయితే వీరిలో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన హిందీ సినిమా ప్రతిబంధ్ లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు శిరీష్. గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొత్త జంట, శ్రీరస్తు…

Read More
Viral Video: లవర్‌వా..లఫంగవ్‌రాబై.. మంచం కింద ఎందుకు దూరినవరా బాబు…

Viral Video: లవర్‌వా..లఫంగవ్‌రాబై.. మంచం కింద ఎందుకు దూరినవరా బాబు…

ఇటీవల భార్య భర్తల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయి. చివరి శ్వాస వరకు నీకు నేను, నాకు నీవు అని పచ్చటి పెళ్లి పీటల మీద చేసుకున్న బాసలు కాళ్ల పారాణి ఆరకముందే చెరిగిపోతున్నాయి. అర్దాంతరంగా అక్రమ సంబంధాలకు తెగించి కట్టుకున్నోళ్లకు కన్నీళ్లు మిగులుస్తున్నారు. భర్తను భార్యలు, భార్యలను భర్తులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసులు అనేకం వెలుగులోకి వచ్చాయి. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో అనేకం వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది….

Read More