
Post Office ePassbook: మీ పోస్టాఫీస్ బ్యాలెన్స్ ఫోన్‌లోనే చూసుకోవచ్చు! ఎలాగంటే..
బ్యాకింగ్, పేమెంట్స్ కు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఆన్ లైన్ అయినప్పటికీ.. పోస్టాఫీస్ పొదుపు పథకాల కోసం మాత్రం ఇప్పటికీ పోస్టాఫీస్ కు వెళ్లాల్సి వస్తోంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా ఇండియా పోస్ట్ ఇ పాస్ బుక్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇకపై పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆన్ లైన్ లో లేదా మొబైల్ లోనే తెలుసుకోవచ్చు. ఇ-పాస్‌బుక్ అంటే ఏమిటి? ఇదొక డిజిటల్ పాస్‌బుక్. ఆన్ లైన్ బ్యాకింగ్ లాగానే పనిచేస్తుంది….