
స్పైడర్ మ్యాన్‌కి గాయాలు.. ఫ్యాన్స్‌లో ఆందోళన
మరి స్పైడర్ మ్యాన్ లెక్కనే వేషధారణ, ఎగరడం, నడవడం వంటి పనులు చేసే ఆకతాయిల గురించి వేరేగా చెప్పాల్సిన పనేలేదు. అటు.. మార్కెట్లో స్పైడర్ మ్యాన్ టాయ్స్‌కు ఉండే డిమాండ్ కూడా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టామ్ హాలాండ్ హీరోగా స్పైడర్ మ్యాన్ సినిమాలు సీక్వెల్‌గా వస్తున్నాయి. ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో హీరో టామ్ హాలాండ్ తలకు గాయం అయినట్లు నెట్టింట్లో…