
Video: అందుకే గొడవ పెట్టుకున్న..! రౌఫ్‌తో మాటల యుద్ధంపై అసలు విషయం పెట్టిన అభిషేక్ శర్మ!
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో వివాదాలు చోటు చేసుకున్నాయి. ఫైటర్ జెట్ యాక్షన్‌తో వివాదానికి కారణమైన హరీస్ రౌఫ్.. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మతో గొడవకు దిగి మరో కాంట్రవర్సీకి సెంటర్‌గా నిలిచాడు. పాకిస్థాన్ ఇచ్చిన టార్గెట్‌ను తమ సూపర్ బ్యాటింగ్‌తో సులువుగా మార్చేశాడు భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్. ఇది ఏ మాత్రం జీర్ణించుకోలేని పాకిస్థాన్ ఆటగాళ్లు అకారణంగా అభిషేక్, గిల్‌ను గెలకడం…