
ఏం టాలెంట్ గురూ..! కారు సీట్ బెల్ట్‌తో ఇంటికి తాళం తయారు చేసిన వ్యక్తి!
ప్రస్తుతం ఏం నడుస్తోంది బ్రో.. అంటే.. ‘ఇంకేముంది అంతా డిజిటల్.. విత్ ఏఐ(AI)..’ అంటోంది ఆధునిక యువత. ఈ మార్పు తాజా సాంకేతిక పరిణామాలకు, పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చి మొత్తం ప్రపంచమే మన చేతుల్లో ఇమిడిపోతలా.. ప్రపంచంలో ఎన్ని ఉన్నా, ఎప్పటికీ చెరిగిపోని ఒకటి ఉంది.. అదే జుగాద్..! జనం ఒక సమస్య లేదా అవసరానికి తక్షణ పరిష్కారం కోరుకున్నప్పుడు, సృజనాత్మకతకు పదను పెడుతుంటారు. అందుకే లోక్ టాలెంట్‌కు సంబంధించిన వీడియోలు…