
ఆ చిట్టితల్లి ఏం పాపం చేసింది రా.. ఇద్దరి మధ్య బలైన చిన్నారి..!
భార్యాభర్తలు అన్నాక.. గొడవలు జరగడం సాధారణమే..! కానీ ఒక్కోసారి ఆ గొడవలు శృతిమించుతాయి. ఆవేశంలో ప్రాణాలను కూడా తీసుకుంటారు. కానీ తల్లిదండ్రుల విభేదాలతో అభం శుభం తెలియని చిన్నారి బలి అయ్యింది. సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. ఆ చిన్నారి చేసిన పాపం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! సూర్యాపేటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నాగారం మండలం కొత్తపల్లికి చెందిన వెంకటేష్ తో నాగమణికి వివాహమైంది. సూర్యాపేటలోని ప్రియాంక…