
కన్న కూతురినే.. కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు కారణం తెలిసి అంతా షాక్
చివరకు తమ కూతురిని బలవంతంగా కారులో ఎక్కించుకుని మెరుపువేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒకే గ్రామానికి చెందిన శ్వేత – ప్రవీణ్ పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ.. శ్వేత కుటుంబ సభ్యులు కన్నెర్రజేయడంతో.. రిజిష్టర్ మ్యారేజ్‌తో ఒక్కటయ్యారు. ఇది నాలుగు నెలల కిందటి మాట. మూడుముళ్ల మ్యాటర్ తెలుసుకుని ఇంటికి ఆహ్వానించింది ప్రవీణ్ ఫ్యామిలీ. అప్పట్నుంచి ఒకే ఇంట్లో ఉంటూ ఉద్యోగాన్వేషణలో పడిందీ కొత్త జంట. అయితే ప్రేమ వివాహం చేసుకున్న తన కూతురు…