
‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ప్రీమియర్ షో.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ
తాజాగా మరోసారి ఆమె తన ఫ్యాషన్ సెన్స్‌ను ప్రదర్శించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో భర్త ముఖేష్ అంబానీతో కలిసి హాజరైన ఆమె తన స్టైలిష్ లుక్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. గ్రీన్ కలర్ శారీలో, దానికి తగినట్లుగా ప్రత్యేకమైన నెక్లెస్‌తో ఆమె ఎంతో హుందాగా కనిపించారు. ఈవెంట్‌కు హాజరైన వారంతా ఈమె శారీగురించే చర్చించుకున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. ఈ…