
ఉద్యోగిని ఆత్మ హత్య.. కుటుంబానికి రూ. 90 కోట్ల పరిహారం
జపాన్‌లోని ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ లో సటోమి చేరారు. ఒక మీటింగ్‌లో, ఆమె.. ముందస్తు అనుమతి లేకుండా క్లయింట్లను కలిశారని కంపెనీ ప్రెసిడెంట్ ఆగ్రహించారు. అందరి ముందే ఆమెను ‘వీధి కుక్క’ అంటూ అవమానించారు. మరుసటి రోజు కూడా అదే తరహాలో వేధించడంతో సటోమి మానసిక క్షోభకు గురైంది. ఈ ఘటన తర్వాత సటోమి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. చికిత్స కోసం సెలవు తీసుకున్నప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు 2022 ఆగస్టులో ఆత్మహత్యాయత్నం చేయగా, కోమాలోకి వెళ్లింది….