
మేకోవర్ అంటే ఇలా ఉండాలి.. పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోలు
ప్యాన్ ఇండియన్ సినిమా పోయి.. ప్యాన్ వరల్డ్ బొమ్మ వచ్చిందిప్పుడు. అందుకే హాలీవుడ్‌తో పోటీ పడాలన్నపుడు మన కటౌట్స్ కూడా అలాగే ఉండాలి కదా..! అదే చేస్తున్నారు మన హీరోలిప్పుడు. ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. ఒక్కో సినిమా కోసం మన హీరోలు మారిపోతున్న తీరు అద్భుతహ. టాప్ స్టార్స్ అంతా ఇదే చేస్తున్నారు.బాహుబలి నుంచి ప్రభాస్ సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్నారు. సాహో కోసం సన్నగా మారిన రెబల్ స్టార్.. రాధే శ్యామ్ కోసం…