
IND vs PAK: ‘కుక్క మాంసం’ వివాదం.. ఇర్ఫాన్ పఠాన్‌పై షాహిద్ అఫ్రిది విమర్శలు.. అసలు మ్యాటర్ ఏంటంటే?
Shahid Afridi Reignites 'Dog Meat' Controversy: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మధ్య పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇర్ఫాన్ పఠాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 2006లో పాకిస్తాన్ పర్యటన సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. 2006లో ఇద్దరు క్రికెటర్ల మధ్య జరిగిన ఒక ఉద్రిక్త సంభాషణను పఠాన్ వెల్లడించడంతో వివాదం మొదలైంది. “2006 పర్యటన సందర్భంగా, మేం కరాచీ నుంచి లాహోర్‌కు…