
ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు , విడాకులు అలాగే ఎఫైర్స్ అనేవి మనకు రెగ్యులర్‌గా వింటూ ఉంటాం.. ముఖ్యంగా హీరోయిన్స్ లవ్ ఎఫైర్స్ ఎక్కువగా వార్తల్లో వినిపిస్తూ ఉంటాయి. చాలా మంది హీరోయిన్స్ వయసుతో సంబంధం లేకుండా ప్రేమలో పడుతూ ఉంటారు. నాలుగు పదుల వయసులో, లేదా ఐదు పదుల వయసులో ప్రేమలో పడిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా లేటు వయసులో పడింది. అంతకన్నా ముందు.. 18…