
Omelette: ఆమ్లెట్ పెనం మీదే విరిగిపోతుందా.. ఇలా వేస్తే రెస్టారెంట్ స్టైల్ పక్కా!
గోల్డెన్ ఎడ్జెస్, లోపల మెత్తగా ఉండే ఆమ్లెట్ తినడం ఒక అద్భుతమైన అనుభూతి. కానీ ఇంట్లో ఆమ్లెట్ చేసినప్పుడు చాలాసార్లు అది రబ్బర్ లా మారిపోతుంది, లేదా పాన్ కు అంటుకుపోతుంది. ఇలాంటి సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే కొన్ని చిన్నచిన్న పద్ధతులు నేర్చుకుంటే చాలు. గుడ్లను ఎంచుకోవడం: మంచి గుడ్లతో ఆమ్లెట్ రుచిగా ఉంటుంది. అప్పుడే తెచ్చిన గుడ్లు దీనికి ఉత్తమం. ఆమ్లెట్ చేసే ముందు వాటిని గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. చల్లటి గుడ్లు సరిగా కలవవు….