iPhone 17: ఐఫోన్ 17లో ప్రాబ్లెమ్.. తప్పు ఒప్పుకున్న యాపిల్! ఇంతకీ ఏం జరిగిందంటే..

iPhone 17: ఐఫోన్ 17లో ప్రాబ్లెమ్.. తప్పు ఒప్పుకున్న యాపిల్! ఇంతకీ ఏం జరిగిందంటే..

ఐఫోన్ 17 మొబైల్ తో ఫొటోలు తీస్తున్న ఓ టెక్ జర్నలిస్ట్ కెమెరాలో ఒక బగ్ ఉన్నట్టు గమనించాడు. యాపిల్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన  ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ లో  ఫోటోలు తీస్తున్నప్పుడు ప్రతి పది ఫోటోలలో ఒకటి తేడాగా వస్తుందని. లైటింగ్ ఎక్కువ ఉన్నచోట బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయని గమనించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఫోటోస్ లో బ్లాక్ స్పాట్స్ తో పాటు కొన్ని సార్లు…

Read More
ఇది కదా పండగంటే.. ది గ్రేట్ ఇండియన్ GST ఫెస్టివల్.. అర్థరాత్రి నుంచే అమల్లోకి..

ఇది కదా పండగంటే.. ది గ్రేట్ ఇండియన్ GST ఫెస్టివల్.. అర్థరాత్రి నుంచే అమల్లోకి..

ది గ్రేట్ ఇండియన్ GST ఫెస్టివల్.. జీఎస్టీ 2.0.. సెప్టెంబర్ 22.. సోమవారం అమలులోకి రానుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి 56వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి.. ఇకపై 5, 18, 40 శాతం పన్ను స్లాబులు ఉండనున్నాయి.. 200పైగా వస్తువులపై పన్ను తగ్గించి, మధ్యతరగతి, సామాన్యులకు కేంద్రం ఊరట కల్పించింది. ఆహారం, పాల ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు, దుస్తులు, ఫుట్ వేర్, విద్యా సామాగ్రి, ఆరోగ్యోపకరణాల ధరలు తగ్గనున్నాయి.. గతంలో…

Read More
Ghaati Movie: ఏంటి.. ‘ఘాటీ’కి అనుష్క ఫస్ట్ ఛాయిస్ కాదా? ఆ స్టార్ హీరోయిన్ నటించాల్సిందా? భలే తప్పించుకుందే

Ghaati Movie: ఏంటి.. ‘ఘాటీ’కి అనుష్క ఫస్ట్ ఛాయిస్ కాదా? ఆ స్టార్ హీరోయిన్ నటించాల్సిందా? భలే తప్పించుకుందే

చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన సినిమా ఘాటి. వేదం లాంటి సూపర్ హిట్ తర్వాత అనుష్కా శెట్టి- క్రిష్ జాగర్ల మూడి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా ఇది. అలాగే విక్రమ్ ప్రభు, రమ్య కృష్ణన్, జగపతి బాు, జిషు సేన్ గుప్తా, రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఘాటీ సినిమాను నిర్మించారు….

Read More
Viral Video: ఇదెక్కడి కుక్క రా బాబోయ్.. బిత్తరపోయిన చిరుత.. వీడియో వైరల్

Viral Video: ఇదెక్కడి కుక్క రా బాబోయ్.. బిత్తరపోయిన చిరుత.. వీడియో వైరల్

ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అయితే ఇటీవల ఒక చిరుత, రోబో కుక్క మధ్య జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రకృతికి, ఆధునిక సాంకేతికతకు మధ్య జరిగిన ఈ అరుదైన ఘర్షణ లక్షలాది మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. రోబో కుక్కను చూసి అవాక్కైన చిరుత.. ఈ వీడియోలో ఒక చిరుత నది…

Read More
Watch Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. ఫుట్‌పాత్‌పై ప్రమాదకర స్టంట్స్‌.. చివరకు ఏమైందో చూడండి!

Watch Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. ఫుట్‌పాత్‌పై ప్రమాదకర స్టంట్స్‌.. చివరకు ఏమైందో చూడండి!

ఎవడైనా బైక్‌పై స్టంట్స్ చేస్తూ.. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ వేగంగా దూసుకెళ్తే.. జనాలు ఏమనుకుంటారు. జాగ్రత్త రరేయ్‌ పడితే పళ్లు రాలుతాయ్‌ అంటారు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో కూడా అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఇద్దరు బైకర్లు ఫుట్‌పాత్‌పై వేగంగా దూసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వైరల్‌ అయిన తర్వాత ఈ బైకర్స్‌ తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తర్వాత జరిగింది చూసి వాళ్లంత సంతృతప్తి…

Read More
PM Modi: సర్వత్రా ఉత్కంఠ.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ..

PM Modi: సర్వత్రా ఉత్కంఠ.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ..

దేశంలో సోమవారం నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ఆయన పలు కీలక ప్రకటనలు చేయవచ్చని భావిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రసంగం దేని గురించి ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అయితే కొత్త జీఎస్టీ రేట్ల గురించి ఆయన మాట్లాడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపటి నుంచి కొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశం…

Read More
IND vs PAK : నేడు భారత్-పాక్ మ్యాచ్‌.. వరుణుడు ఏం చేస్తాడు.. సూరీడు చుక్కలు చూపిస్తాడా.. పిచ్ రిపోర్ట్ ఇదే

IND vs PAK : నేడు భారత్-పాక్ మ్యాచ్‌.. వరుణుడు ఏం చేస్తాడు.. సూరీడు చుక్కలు చూపిస్తాడా.. పిచ్ రిపోర్ట్ ఇదే

IND vs PAK : ఆసియా కప్ 2025లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగిసిపోయాయి. ఇప్పుడు సూపర్-4 మ్యాచ్‌లు సెప్టెంబర్ 20న మొదలయ్యాయి. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 21న దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్‌కి వర్షం అడ్డు తగలకపోయినా, ఇంకో సమస్య ఉండబోతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆసియా కప్ 2025లో అందరూ…

Read More
Giant Pumpkin: భారీ గుమ్మడి కాయని పండించిన రష్యన్ రైతు.. బరువు తెలిస్తే షాక్..

Giant Pumpkin: భారీ గుమ్మడి కాయని పండించిన రష్యన్ రైతు.. బరువు తెలిస్తే షాక్..

గుమ్మడి కాయ 10, 20 కిలోలు కాదు ఏకంగా వందల కేజీలు ఉంది. రష్యాకు చెందిన ఒక రైతు పండించిన గుమ్మడికాయ ఏకంగా 969 కిలోల బరువు ఉంది. దీంతో అతను ప్రపంచంలో అతి పెద్ద గుమ్మడికాయను పండించిన రైతుగా రికార్డ్ సృష్టించాడు. అలెగ్జాండర్ చుసోవ్ అనే రైతు భారీ గుమ్మడికాయను పండించి రికార్డును సృష్టించాడు. ఇటీవల మాస్కోలో భారీ కూరగాయల పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో ఈ పెద్ద గుమ్మడికాయను ప్రదర్శించారు. దీని బరువు 969…

Read More
Vaibhav Suryavanshi vs Ayush Mhatre:  వైభవ్ సూర్యవంశీ Vs ఆయుష్ మాత్రే.. టీమిండియాలో ఫస్ట్ ఛాన్స్ ఎవరికి? సీనియర్స్ ఏమంటున్నారంటే ?

Vaibhav Suryavanshi vs Ayush Mhatre: వైభవ్ సూర్యవంశీ Vs ఆయుష్ మాత్రే.. టీమిండియాలో ఫస్ట్ ఛాన్స్ ఎవరికి? సీనియర్స్ ఏమంటున్నారంటే ?

Vaibhav Suryavanshi vs Ayush Mhatre: భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్న యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాలో అండర్-19 జట్టు తరపున ఆడుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే, వీరిద్దరిలో ముందుగా భారత సీనియర్ జట్టులో ఎవరికి అవకాశం లభిస్తుంది అనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో మొదలైంది. ఈ ప్రశ్నకు భారత మాజీ క్రికెటర్, తన కెరీర్‌లో 61 మ్యాచ్‌లు ఆడిన అంబటి రాయుడు ఒక పోడ్‌కాస్ట్‌లో…

Read More
Royal Enfield : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్! ధర కూడా తక్కువే.. ప్రాసెస్ ఇదీ..

Royal Enfield : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్! ధర కూడా తక్కువే.. ప్రాసెస్ ఇదీ..

ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్ల వంటివి బుక్ చేసుకోవచ్చు. కానీ, రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి పెద్ద బైకులు కొనాలంటే కచ్చితంగా షోరూమ్ కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇకనుంచి ఆ అవసరం కూడా లేదు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ ఇకామర్స్ మార్కెట్ లోకి  ప్రవేశిస్తోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ బండి కావాలనుకునేవాళ్లు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆర్డర్ చేసేవిధంగా బండి ఇంటికే డెలివరీ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే.. మోడళ్లు…

Read More