
Millionaire Money Secrets : మిలియనీర్స్ పాటించే మనీ ఫార్ములా ఇదే..
ప్రపంచంలో ఉన్న మిలియనీర్స్ లో చాలామంది పుట్టుకతో కోటీశ్వరులు కారు. జీరోతో మొదలై చిన్న ఉద్యోగంతోనో, బిజినెస్‌తోనో మెల్లగా ఎదిగిన వాళ్లే. వాళ్లంతా మిలియనీర్స్ అవ్వడానికి వాళ్లు పాటించిన సేవింగ్ ఫార్ములాలే కారణం. అసలు సేవింగ్స్ అంటే ఎలా ఉండాలి? మిలియనీర్స్ పాటించే డబ్బు సూత్రాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. ప్రపంచంలో ఉన్న మిలియనీర్స్ అందరికీ ఒకేరకమైన సేవింగ్ ప్లాన్స్ ఉన్నట్టు స్టడీల్లో తేలింది. సొంతగా ఎదిగిన మిలియనీర్స్ అందరూ వయసు యాభై దాటిన తర్వాతే…