
రూ. 150 కొట్టు మేకను పట్టు.. మందు, కోళ్లు, బీర్లు కూడా.. దసరా బంపర్ ఆఫర్, ఎక్కడంటే..?
తెలంగాణ ప్రజలకు దసరా పెద్ద పండుగ. బతుకమ్మ సంబరాలతో ఊర్లలో తొమ్మిది రోజులపాటు సందడి వాతావరణం ఉంటుంది. ఇక దసరా పండుగ వేళ తెలంగాణలోని ప్రతి ఇంటా ఉండే మందు, విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనం సైతం పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతారు. అయితే ఇలాంటి దసరా పండుగ సందర్భంగా తెలంగాణలోని ఓ గ్రామంలో వినూత్నంగా ‘‘దసరా బంపర్ ఆఫర్’’ పేరుతో ఓ స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఈ బంఫర్ ఆఫర్‌లో…