
18 నిమిషాలు.. సముద్రంపై చక్కర్లు కొట్టిన విమానం.. కారణం ఇదే
ఈ విమానం కోర్సికా రాజధాని అజాక్సియోలోని విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉండగా…. ఆ దిశగా కిందికి దిగుతోంది. కానీ ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ టవర్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఆ సమయంలో నైట్‌షిఫ్ట్‌లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది నిద్రపోవడంతో ఎంతకీ ల్యాండింగ్‌కి అనుమతి రాలేదు. దీంతో పైలట్ విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉన్నాడు. ఆ సమయంలో విమానం మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణిస్తోంది. క్లియరెన్స్ లేకపోవడంతో 18 నిమిషాలు అది చక్కర్లు కొట్టాల్సి…