
IND Vs PAK: మీ బుద్ది జన్మకు మారదురా.! గెలికి మరీ తన్నించుకున్నారుగా.. తెలిస్తే మీరూ తిట్టిపోస్తారు
ఆసియా కప్ 2025 టోర్నీలోని సూపర్ ఫోర్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి ఉత్కంఠభరితమైన పోరుకు తెరలేపాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ తన హాఫ్ సెంచరీ సందర్భంగా చేసిన సెలబ్రేషన్ తీవ్ర వివాదానికి దారి తీసింది. పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. టీం ఇండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లను వదిలేయడంతో.. పాక్ దాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఆ జట్టు ఓపెనర్ ఫర్హాన్…