GST: కొత్త జీఎస్టీ రేట్లు.. పెట్రోల్.. మద్యం ధరలు తగ్గాయా..?

GST: కొత్త జీఎస్టీ రేట్లు.. పెట్రోల్.. మద్యం ధరలు తగ్గాయా..?

కేంద్రం తీసుకవచ్చిన జీఎస్టీ సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. స్వదేశీ వస్తువుల వాడకం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం జీఎస్టీ రేట్లను తగ్గించింది. ఇప్పుడు దేశంలో 5, 18శాతం జీఎస్టీ శ్లాబ్‌లు మాత్రమే ఉన్నాయి. కొత్త సంస్కరణల ప్రకారం.. 12శాతం జీఎస్టీ స్లాబ్‌లో ఉన్న 99శాతం వస్తువులు ఇప్పుడు 5శాతం శ్లాబ్‌లోకి వచ్చాయి. అదేవిధంగా 28శాం శ్లాబ్‌లో ఉన్న 90శాతం ఉత్పత్తులు 18శాతం శ్లాబ్‌లోకి వచ్చాయి. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు…

Read More
EV Buying tips: ఈ విషయాలు తెలుసుకోకుండా ఈవీ కొంటే.. ఇబ్బందులు తప్పవు!

EV Buying tips: ఈ విషయాలు తెలుసుకోకుండా ఈవీ కొంటే.. ఇబ్బందులు తప్పవు!

ప్రస్తుతం దేశంలో సుమారు 56 లక్షల ఈవీలు నడుస్తున్నాయని ఒక అంచనా.పెట్రోల్ ఖర్చు కలిసొస్తుందని లేదా నడపడానికి ఈజీగా ఉంటందున్న ఉద్దేశంతో చాలామంది ఈవీలు తీసుకుంటున్నారు. పైగా మార్కెట్లోకూడా రకరకాల ఈవీలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రిక్ బండికి మారేవాళ్లు ఈవీల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.  అవేంటంటే.. ఇంజిన్ కాదు మోటర్ పెట్రోల్ బండి వాడకానికి ఈవీల వాడకానికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది. ఇందులో ఉండేది ఇంజిన్…

Read More
Shruti Haasan: శృతి హాసన్ కజిన్ తెలుగులో తోపు హీరోయిన్.. చిరంజీవి, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్..

Shruti Haasan: శృతి హాసన్ కజిన్ తెలుగులో తోపు హీరోయిన్.. చిరంజీవి, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నాళ్ల క్రితం చక్రం తిప్పిన హీరోయిన్లలో శ్రుతిహాసన్ ఒకరు. కమల్ హాసన్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడిగా శ్రుతి హాసన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. దీంతో తెలుగు, తమిళంలో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. స్టార్ హీరోలతో వరుసగా…

Read More
GST Complaints: ధరలు తగ్గినా ఇంకా పాత ధరలకే అమ్ముతున్నారా? ఇలా ఫిర్యాదు చేయండి.. కేంద్రం కొత్త వ్యవస్థ

GST Complaints: ధరలు తగ్గినా ఇంకా పాత ధరలకే అమ్ముతున్నారా? ఇలా ఫిర్యాదు చేయండి.. కేంద్రం కొత్త వ్యవస్థ

GST Complaints: శరన్నవరాత్రి సెప్టెంబర్ 22, 2025న ప్రారంభమైంది. ఈ రోజున కొత్త GST రేట్లు కూడా అమల్లోకి వచ్చాయి. దీని వలన షాంపూ, సబ్బు, బేబీ ఉత్పత్తులు, జీవిత, ఆరోగ్య బీమా, మరిన్ని వంటి అనేక రోజువారీ వస్తువులు చౌకగా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏకరీతి అమలును నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తత్ఫలితంగా GST సంబంధిత ఫిర్యాదులను దాఖలు చేయడానికి ఒక పోర్టల్ ప్రారంభించింది. జీఎస్టీ సంస్కరణల తర్వాత అందుబాటులో ఉన్న కొత్త రేట్లు, బిల్లింగ్,…

Read More
Actress : తెలుగులో వరుస హిట్లు.. పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే..

Actress : తెలుగులో వరుస హిట్లు.. పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే..

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అవీకా గోర్. అదే సమయంలో పలు సివిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. హిందీతోపాటు తెలుగులోనూ ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. Source link

Read More
స్టన్నింగ్‌ డీల్.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరకే..  అదిరిపోయే టాపెండ్‌ బైక్స్.. మిస్‌ అవ్వకండి

స్టన్నింగ్‌ డీల్.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరకే.. అదిరిపోయే టాపెండ్‌ బైక్స్.. మిస్‌ అవ్వకండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350: ప్రతి ఒక్కరి ఫేవరెట్‌ బైక్‌, రాయల్‌ లుక్‌, పవర్‌ ఫుల్‌ సౌండ్‌తో ద్విచక్రవాహనాల మార్కెట్‌లో తనదైన ముద్రవేసుకున్న రాయల్‌ ఎన్‌ఫిల్డ్‌ క్లాసిక్‌ 350 బైక్‌ను ఇప్పుడు ఐఫోన్‌ ధరకే మీరు సొంత చేసుకోవచ్చు. అదెలాగంటే.. దేశంలో తాజాగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సవరణల, పండగ ఆఫర్స్‌ తర్వాత ఈ బైక్‌ కేవలం రూ. 1.81 లక్షల నుంచి రూ. 2.16 లక్షల మధ్య కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. మీరు ఐఫోన్‌…

Read More
OG Movie Trailer: మోస్ట్ అవైటెడ్ ‘ఓజీ’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ సినిమాకు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే

OG Movie Trailer: మోస్ట్ అవైటెడ్ ‘ఓజీ’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ సినిమాకు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న సినిమా ఓజీ. చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా విజయ దశమి కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇక రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో తాజగా ఓజీ ట్రైలర్ ను రి…

Read More
ఈ లక్షణాలు యమడేంజర్.. గుండెపోటుకు కొన్ని రోజుల ముందు శరీరంలో కనిపించే సంకేతాలివేనట..

ఈ లక్షణాలు యమడేంజర్.. గుండెపోటుకు కొన్ని రోజుల ముందు శరీరంలో కనిపించే సంకేతాలివేనట..

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి.. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన జీవితంలో గుండె పోటు కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. యువతలో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. వాస్తవానికి మనకు ఏ వ్యాధి ఉందో దాని తీవ్రమైన లక్షణాలను గమనించే వరకు మనం గ్రహించలేము.. అయితే.. ఏదైనా వ్యాధిని ఎదుర్కోవడానికి ఉత్తమమైన, సులభమైన మార్గం అది రాకుండా నిరోధించడం.. కొంతమంది అనారోగ్యాలతో పోరాడలేరు….

Read More
Watch Video: నాతోనే పరాచకాలా.. పక్కింట్లో దూరిన పామును పట్టుకునేందుకు వెళ్లాడు.. కట్‌చేస్తే..

Watch Video: నాతోనే పరాచకాలా.. పక్కింట్లో దూరిన పామును పట్టుకునేందుకు వెళ్లాడు.. కట్‌చేస్తే..

పక్కింట్లో దూరిన పామును పట్టుకునేందుకు వెళ్లిన ఒక యువకుడు ఆ పాము కాటుకే మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌ జిల్లాలోని భోపా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న మోర్నా గ్రామంలో నివసిస్తున్న 24 ఏళ్ల యువకుడు మోహిత్‌కు తన పక్కింట్లో పాము దూరిందనే విషయం తెలిసింది. దీంతో మోహిత్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. పాము ఎక్కడుందని వెతికి ఎంతో చాకచక్యంగా…

Read More
అమెరికాలో దారుణం.. భారత మహిళను వెంటాడి కాల్చిన దుండగుడు వీడియో

అమెరికాలో దారుణం.. భారత మహిళను వెంటాడి కాల్చిన దుండగుడు వీడియో

అమెరికాలోని యూనియన్ కౌంటీ, పిక్నీ స్ట్రీట్‌లో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్ అనే భారతీయ మహిళ తన సొంత దుకాణం, డీడీస్ ఫుడ్ మార్ట్‌లో దోపిడీకి పాల్పడిన వ్యక్తిని ఎదుర్కొంది. దుండగుడు ఆమెపై కాల్పులు జరిపడంతో, ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందింది. దుండగుడు ముసుగు ధరించి ఉన్నాడు. ఈ ఘటన స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడి కోసం గాలిస్తున్నారు. స్థానిక ప్రవాస భారతీయులు ఈ…

Read More