
IND vs PAK: భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య హై-ఫై.. వివాదాల మధ్య షాకింగ్ సీన్..
India, Pakistan Football Team Players High Five: ఆసియా కప్ 2025లో క్రికెట్ కంటే భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన కరచాలన వివాదం ఇప్పుడు ఎక్కువ వార్తల్లో నిలుస్తోంది. ఆదివారం జరిగిన సూపర్ 4 దశలో పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా భారత్ తన బలాన్ని ప్రదర్శించింది. కానీ మ్యాచ్ తర్వాత, భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. ఏప్రిల్‌లో కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి ఈ సంఘటనకు…